బ్రేకింగ్ న్యూస్
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిమాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళి
రాజకీయం

నెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ

Slug: nellore-janasena-general-secretary-tammireddy-sivashankar-met-by-senior-leader-tony-babu
నెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంటరీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్‌ను స్థానిక హోటల్ మినర్వా గ్రాండ్‌లో జిల్లా సీనియర్ నాయకులు పి. టోనీ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.

Related News Desk మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళి

​స్థానిక సంస్థల సమరంలో జనసేన పార్టీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, విజయ అవకాశాలు స్పష్టంగా ఉన్న స్థానాలు, డివిజన్లలో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా సీట్ల కేటాయింపు ప్రణాళికలు రూపొందించాలని టోనీ బాబు కోరారు. ఈ అంశంపై తమ్మిరెడ్డి శివశంకర్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జనసేన శ్రేణులకు తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యత కల్పించేలా సీట్ల కేటాయింపుపై పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బుదూరు వెంకటేష్, షేక్ షానవాజ్, కాకి శివకుమార్, బద్రి తదితరులు పాల్గొన్నారు.