బ్రేకింగ్ న్యూస్
ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమిరెడ్డి శివశంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ (జన గళం బ్యూరో)మురసు’ తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశంఐటీసీ కాకతీయలో అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ: బీజేపీ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్! (జన గళం స్పెషల్ డెస్క్)ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో ఊపందుకున్న స్థానిక సమరం: చెరుకుమిల్లి, యండపల్లిలో జనసేన, కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అమ్మిశెట్టి వాసు (జన గళం బ్యూరో)వదర్లపాడు గ్రామంలో విజయం దిశగా కూటమి జోరు: జెడ్పీటీసీ అభ్యర్థి భలే ఏసురాజు, వడుపు నాగబాబుల తరపున కొల్లి బాబీ విస్తృత ఇంటింటా ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)రక్తదాతే ప్రాణదాత… మెగా రక్తదాత శ్రీ P. నరేశ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు!జీవిత చక్రం: ఎలా మొదలవుతుందో.. అలాగే ముగుస్తుంది జీవితం! (జన గళం స్పెషల్ ఫీచర్)జనసేన సిద్ధాంతాలకు నిత్యకృషీవలుడు తమ్మిరెడ్డి శివశంకర్: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుగ్గిశెట్టి వెంకట్ సుజయ్ బాబు (జన గళం బ్యూరో)ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమిరెడ్డి శివశంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ (జన గళం బ్యూరో)మురసు’ తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశంఐటీసీ కాకతీయలో అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ: బీజేపీ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్! (జన గళం స్పెషల్ డెస్క్)ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో ఊపందుకున్న స్థానిక సమరం: చెరుకుమిల్లి, యండపల్లిలో జనసేన, కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అమ్మిశెట్టి వాసు (జన గళం బ్యూరో)వదర్లపాడు గ్రామంలో విజయం దిశగా కూటమి జోరు: జెడ్పీటీసీ అభ్యర్థి భలే ఏసురాజు, వడుపు నాగబాబుల తరపున కొల్లి బాబీ విస్తృత ఇంటింటా ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)రక్తదాతే ప్రాణదాత… మెగా రక్తదాత శ్రీ P. నరేశ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు!జీవిత చక్రం: ఎలా మొదలవుతుందో.. అలాగే ముగుస్తుంది జీవితం! (జన గళం స్పెషల్ ఫీచర్)జనసేన సిద్ధాంతాలకు నిత్యకృషీవలుడు తమ్మిరెడ్డి శివశంకర్: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుగ్గిశెట్టి వెంకట్ సుజయ్ బాబు (జన గళం బ్యూరో)
ఆంధ్ర

జనసేన సిద్ధాంతాలకు నిత్యకృషీవలుడు తమ్మిరెడ్డి శివశంకర్: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుగ్గిశెట్టి వెంకట్ సుజయ్ బాబు (జన గళం బ్యూరో)

Slug: ap-msme-chairman-tammireddy-shiva-shankar-birthday-wishes-by-venkat-sujaybabu-duggisetty
జనసేన సిద్ధాంతాలకు నిత్యకృషీవలుడు తమ్మిరెడ్డి శివశంకర్: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుగ్గిశెట్టి వెంకట్ సుజయ్ బాబు (జన గళం బ్యూరో)

​జన గళం విజయవాడ బ్యూరో: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు దుగ్గిశెట్టి వెంకట్ సుజయ్ బాబు తమ గురువర్యులు తమ్మిరెడ్డి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

​పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు, పార్టీ పటిష్టతకు, కార్యకర్తల సంక్షేమం కోసం శివశంకర్ గారు నిరంతరం నిత్యకృషీవలుడిలా శ్రమిస్తున్నారని సుజయ్ బాబు కొనియాడారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Related News Desk మురసు’ తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం

​