ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వివరాలు:
📌 పోస్టల్ బ్యాలెట్ స్కోర్ కార్డ్:
🔹 మొత్తం పోస్టల్ ఓట్లు: 46
🔹 వైఎస్సార్సీపీ: 27
🔹 టీడీపీ: 9
🔹 చెల్లనివి: 7
🔹 నోటా / కాంగ్రెస్ / ఇతరులు: తలో 1
పోస్టల్ బ్యాలెట్లలో వైకాపా ఆధిక్యం కనబరచగా, వార్డుల వారీగా సాధారణ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది!
