విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి ఆధిక్యత!
📍 49వ డివిజన్ ఫలితాల ట్రెండ్:
కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు ప్రత్యర్థులపై స్పష్టమైన ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు! ✌️🎉
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల తాజా ఫలితాల కోసం చూస్తూనే ఉండండి! 📢
