విజయవాడ కార్పొరేషన్లో కొనసాగుతున్న సునామీ.. వరుస స్థానాలు కూటమి ఖాతాలోకి! ✌️🎉
📌 తాజా ఫలితాల అప్డేట్:
🔹 2వ వార్డు: తెలుగుదేశం పార్టీ (TDP) ఘన విజయం! 🚲✨
🔹 48వ డివిజన్: తెలుగుదేశం పార్టీ (TDP) ఘన విజయం! 🚲💪
🔹 21వ వార్డు: జనసేన పార్టీ (JSP) భారీ విజయం! 🥛✊🏽
🔹 62వ డివిజన్: జనసేన పార్టీ (JSP) ఘన విజయం! 🥛🔥
🔹 72వ డివిజన్: జనసేన పార్టీ (JSP) ఘన విజయం! 🥛🎉
⚡ 67వ డివిజన్: జనసేన పార్టీ (JSP) స్పష్టమైన ముందంజ!
విజయవాడ మేయర్ పీఠాన్ని భారీ ఆధిక్యంతో కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్న కూటమి! విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు! 💐💐
