ఇప్పటివరకు వెలువడిన 16 డివిజన్లలో 14 స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకున్న కూటమి! ✌️🎉
📌 విజేతల జాబితా:
🔹 3వ డివిజన్: చెన్నుపాటి ఉషారాణి (TDP)
🔹 7వ డివిజన్: పడాల శివకుమారి (TDP)
🔹 9వ డివిజన్: గుడి లక్ష్మీ బసవపూర్ణిమ (BJP)
🔹 14వ డివిజన్: షేక్ సహారా బేగం (TDP/కూటమి)
🔹 15వ డివిజన్: జాస్తి సాంబశివరావు (TDP)
🔹 24వ డివిజన్: రత్నం రజిని (TDP)
🔹 27వ డివిజన్: జనసేన పార్టీ (JSP)
🔹 29వ డివిజన్: జనసేన పార్టీ (JSP)
🔹 31వ డివిజన్: గడ్డం రవికుమార్ (TDP)
🔹 40వ డివిజన్: పగడాల వెంకట రామకృష్ణ (BJP)
🔹 42వ డివిజన్: సేలం స్వర్ణలత (JSP)
🔹 43వ డివిజన్: గుర్రం కనకదుర్గ (TDP)
🔹 46వ డివిజన్: కుంచెం శ్యామల (TDP)
🔹 49వ డివిజన్: అడ్డూరి శ్రీరామ్ (BJP)
❌ 34వ డివిజన్: ఆంజనేయ రెడ్డి (YSRCP)
⚪ 36వ డివిజన్: స్వతంత్ర అభ్యర్థి
విజయవాడ నగర మేయర్ పీఠం కూటమి వశం ఖాయం! విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు! 💐
