బెజవాడ గడ్డపై ఈవీఎం రౌండ్లలో కూటమి అభ్యర్థుల స్పష్టమైన లీడ్స్! ✌️🎉
📌 తాజా ట్రెండ్స్:
🔹 40వ డివిజన్: బీజేపీ అభ్యర్థి పగడాల కృష్ణ స్వల్ప ఆధిక్యం! 🪷
🔹 49వ డివిజన్: బీజేపీ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ ముందంజ! 🪷
🔹 42వ డివిజన్: జనసేన పార్టీ (JSP) అభ్యర్థి ఆధిక్యం! 🥛
🔹 46వ డివిజన్: తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి ముందంజ! 🚲
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఎప్పటికప్పుడు తాజా ఫలితాల కోసం చూస్తూనే ఉండండి! 📢
