బెజవాడ పీఠంపై ఎగిరిన కూటమి జెండా.. 20 డివిజన్లలో 17 స్థానాలు కైవసం! ✌️🎉
📌 తాజా విజేతల అధికారిక జాబితా:
🔹 3: సి.హెచ్. ఉషారాణి (TDP)
🔹 4: ఎన్. దేవానంద కుమార్ (TDP)
🔹 7: పడాల శివ కుమారి (TDP)
🔹 9: లక్ష్మీ బసవ పూర్ణిమ బోడే (BJP)
🔹 12: చెన్నుపాటి కాంతిశ్రీ (TDP)
🔹 14: షేక్ షహీరా బాను (TDP)
🔹 15: జాస్తి సాంబశివరావు (TDP)
🔹 20: యడ్లపల్లి జయంతి (JSP)
🔹 21: గరికపాటి శ్రీనివాసరావు (JSP)
🔹 24: రత్నం రజిని (TDP)
🔹 25: కట్టా అమర్నాథ్ (TDP)
🔹 27: గుడ్డాటి లక్ష్మి శ్రీహర్ష (JSP)
🔹 28: కొవ్వురు శక్తి సాయి కిరణ్ (JSP)
🔹 31: గడ్డం బాల వెంకట రవి కుమార్ (TDP)
🔹 40: పగడాల కృష్ణ (BJP)
🔹 49: అడ్డూరి శ్రీరామ్ (BJP)
🔹 64: వీరమాచినేని లలిత (TDP)
❌ 34: యారడ్ల అంజనేయ రెడ్డి (YSRCP)
❌ 37: పువ్వాడ చిన్న వెంకటేశ్వర్లు (YSRCP)
విజయవాడ మేయర్ పీఠం కూటమి కైవసం! గెలుపొందిన కూటమి కార్పొరేటర్లందరికీ హృదయపూర్వక అభినందనలు! 💐💐
