విజయవాడ కార్పొరేషన్లో తగ్గేదేలే.. రికార్డు లీడ్స్‌తో డివిజన్లను కైవసం చేసుకుంటున్న కూటమి! ✌️🎉
📌 తాజా ఫలితాలు & లీడ్స్:
🔹 60వ డివిజన్: టీడీపీ అభ్యర్థి బాల గారు 2,178 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం! 🚲✨
🔹 72వ డివిజన్: జనసేన పార్టీ అభ్యర్థిని సాయి సునీత గారు 1,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం! 🥛💪
⚡ 67వ డివిజన్: జనసేన అభ్యర్థి 2,270 ఓట్ల భారీ మెజార్టీతో ముందంజ! 🥛🔥
⚡ 21వ డివిజన్: జనసేన అభ్యర్థి బద్రి గారు స్పష్టమైన ఆధిక్యతతో ముందంజ!
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తున్న కూటమి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు! 💐💐
