బ్రేకింగ్ న్యూస్
నిస్వార్థ సేవకు పట్టం కట్టిన అమలాపురం: రాష్ట్రంలోనే అత్యధికంగా 931 ఓట్ల భారీ మెజారిటీతో యేడిద నాగరామలక్ష్మి ఘన విజయం.. అఖిల భారత చిరంజీవి యువత హర్షం! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటా: కలిదిండి జడ్పీటీసీ కూటమి అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. ఓటర్లు, నాయకులకు కృతజ్ఞతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఉల్లిపాలెంలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమం: దోమల నివారణ చర్యలు ముమ్మరంతాడిగడప మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యం: పెనమలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ విస్తృత స్థాయి భేటీ.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 100% స్ట్రైక్ రేట్‌కు తీర్మానం! (జన గళం ఎలక్షన్ డెస్క్)సాలూరు మున్సిపల్ పీఠంపై ఎగిరిన జనసేన జెండా: శ్రీ నాగబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా వ్యూహం.. ఐటీ ఇంచార్జ్ వెంకట సంజీవ్ పసుపులేటి కృషికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవిఅమలాపురంలో వైసీపీ కంచుకోటకు బీటలు: 35వ వార్డులో జనసేన చారిత్రక విజయం.. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన రీకౌంటింగ్.. ఆర్డీఎస్ ప్రసాద్ వ్యూహానికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)నిస్వార్థ సేవకు పట్టం కట్టిన అమలాపురం: రాష్ట్రంలోనే అత్యధికంగా 931 ఓట్ల భారీ మెజారిటీతో యేడిద నాగరామలక్ష్మి ఘన విజయం.. అఖిల భారత చిరంజీవి యువత హర్షం! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటా: కలిదిండి జడ్పీటీసీ కూటమి అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. ఓటర్లు, నాయకులకు కృతజ్ఞతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఉల్లిపాలెంలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమం: దోమల నివారణ చర్యలు ముమ్మరంతాడిగడప మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యం: పెనమలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ విస్తృత స్థాయి భేటీ.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 100% స్ట్రైక్ రేట్‌కు తీర్మానం! (జన గళం ఎలక్షన్ డెస్క్)సాలూరు మున్సిపల్ పీఠంపై ఎగిరిన జనసేన జెండా: శ్రీ నాగబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా వ్యూహం.. ఐటీ ఇంచార్జ్ వెంకట సంజీవ్ పసుపులేటి కృషికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవిఅమలాపురంలో వైసీపీ కంచుకోటకు బీటలు: 35వ వార్డులో జనసేన చారిత్రక విజయం.. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన రీకౌంటింగ్.. ఆర్డీఎస్ ప్రసాద్ వ్యూహానికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)
ఆంధ్ర

ఉల్లిపాలెంలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమం: దోమల నివారణ చర్యలు ముమ్మరం

ఉల్లిపాలెంలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమం: దోమల నివారణ చర్యలు ముమ్మరం

​కోడూరు:

కోడూరు మండలం స్వతంత్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి దోమకాటు వ్యాధుల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

Related News Desk నిస్వార్థ సేవకు పట్టం కట్టిన అమలాపురం: రాష్ట్రంలోనే అత్యధికంగా 931 ఓట్ల భారీ మెజారిటీతో యేడిద నాగరామలక్ష్మి ఘన విజయం.. అఖిల భారత చిరంజీవి యువత హర్షం! (జన గళం ఎలక్షన్ డెస్క్)

​ఈ సందర్భంగా గ్రామంలోని మురుగునీటి కాలువలు (డ్రైన్లు) పరిశీలించి, దోమల లార్వా ఉత్పత్తిని అరికట్టేందుకు ‘ఎబెట్’ (Abate) మందును పిచికారీ చేశారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉన్న పాత జాడీలు, నిరుపయోగ వస్తువులను గుర్తించి, వాటిలోని నీటిని, లార్వాను కిందకు ఒంపి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు అప్పిగట్ల భారతమాస్తాన్ రావు, బోలెం వీరస్వామి, ఏఎన్ఎం సునీత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.