బ్రేకింగ్ న్యూస్
గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక సంస్థల సమరం!హిందూ ముస్లిం సామరస్యం కోసం ఆజాద్ కృషి* *-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్*​ప్రజా నాయకుడికి పట్టాభిషేకం: జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి ప్రజల ఆకాంక్ష!ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక సంస్థల సమరం!హిందూ ముస్లిం సామరస్యం కోసం ఆజాద్ కృషి* *-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్*​ప్రజా నాయకుడికి పట్టాభిషేకం: జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి ప్రజల ఆకాంక్ష!ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!
కృష్ణా జిల్లా

స్థానిక సంస్థల సమరం!

స్థానిక సంస్థల సమరం!

పెడన: స్థానిక సంస్థల సమరంలో భాగంగా పెడన నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు (డేటా) సేకరించేందుకు పార్టీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.

ఈ మేరకు నేడు సాయంత్రం 4:00 గంటల నుంచి పెడన పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ ఎంపిక ప్రక్రియ మరియు సమాచార సేకరణ బాధ్యతలను ముగ్గురు కీలక సమన్వయకర్తలకు అప్పగించారు. పార్టీ నాయకులు శ్రీ లింగం నాగేశ్వరరావు, శ్రీ అంకెం లక్ష్మి శ్రీనివాస్, శ్రీ వికృతి శ్రీనివాస్ గార్లు నేరుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు, పూర్తి వివరాలు స్వీకరించనున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజాసేవా దృక్పథం కలిగిన అభ్యర్థులను గుర్తించడమే లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతోంది. కాబట్టి పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న ఆశావాహులందరూ నిర్ణీత సమయానికి పెడన కార్యాలయానికి చేరుకుని తమ వివరాలు సమర్పించాలని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ పిలుపునిచ్చింది.

Related News Desk కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణ కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణ