బ్రేకింగ్ న్యూస్
హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిహోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడి
ఆంధ్ర

ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)

ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)

జనసేనాని ఆత్మీయ ఆలింగనం: ఏలూరు మేయర్ పీఠం కైవసంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నారా శేషును మనస్ఫూర్తిగా అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)

అమరావతి/ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని జనసేన పార్టీ కైవసం చేసుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నారా వెంకట శేషగిరిరావు (నారా శేషు) గారు నేడు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News Desk హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న 'కపుల్ ఫ్రెండ్లీ' ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన! హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!

ఈ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల వ్యూహరచన, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ మేయర్ పీఠాన్ని సాధించడంలో నారా శేషు గారు చూపిన చొరవ, కృషిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నారా శేషు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అధినేత నుంచి లభించిన ఈ ఆప్యాయత, ప్రశంస ఏలూరు జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో ఏలూరు నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.