బ్రేకింగ్ న్యూస్
ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలసీఐఐ సదస్సుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం.. ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్పెడనలో జనసేనలోకి వైసీపీ నాయకుల చేరికలు.. ముచ్చర్లలో పలువురికి పార్టీ కండువాలుపెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానంనాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలసీఐఐ సదస్సుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం.. ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్పెడనలో జనసేనలోకి వైసీపీ నాయకుల చేరికలు.. ముచ్చర్లలో పలువురికి పార్టీ కండువాలుపెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానంనాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడి
ఆంధ్ర

సీఐఐ సదస్సుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం.. ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్

సీఐఐ సదస్సుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం.. ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్

సీఐఐ సదస్సుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం.. ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్

Slug: janasena-general-secretary-t-shiva-shankar-meets-pawan-kalyan-at-ins-dega

జన గళం విశాఖపట్నం డెస్క్:

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్‌ను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News Desk ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల

2026 నవంబర్ 12న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా నావికాదళ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు టి. శివశంకర్ అభివాదాలు తెలియజేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.