బ్రేకింగ్ న్యూస్
నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:
ఆంధ్ర

తాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడి

తాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడి

తాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడి: బీసీ జనరల్‌కు చైర్మన్ పీఠం.. 48 వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి జాబితా ఇదే.. 1.38 లక్షల మంది ఓటర్లు, 144 పోలింగ్ కేంద్రాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)

తాడిగడప/విజయవాడ: కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 48 వార్డులకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ స్పష్టమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తాడిగడప మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీసీ జనరల్ (BC-G) కేటగిరీకి కేటాయించడంతో, ఆ వర్గ ఆశావహుల్లో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి.

• 1,38,576 మంది ఓటర్లు.. మహిళలదే పైచేయి:
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1,38,576 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 67,575 మంది ఉండగా, మహిళా ఓటర్లు ఏకంగా 71,000 మంది ఉండటం విశేషం. ఇతరులు ఒకరు ఉన్నారు. ఓటర్ల సౌకర్యార్థం 48 వార్డుల పరిధిలో మొత్తం 144 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

Related News Desk నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల

• 48 వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి వివరాలు:
– ఎస్టీ జనరల్ (ST-G – 1 వార్డు): 22
– ఎస్సీ మహిళలు (SC-W – 2 వార్డులు): 13, 32
– ఎస్సీ జనరల్ (SC-G – 3 వార్డులు): 3, 4, 45
– బీసీ మహిళలు (BC-W – 9 వార్డులు): 16, 17, 18, 19, 26, 27, 28, 29, 46
– బీసీ జనరల్ (BC-G – 9 వార్డులు): 20, 21, 31, 35, 36, 37, 38, 39, 48
– జనరల్ మహిళలు (General-W – 13 వార్డులు): 1, 5, 6, 7, 9, 10, 12, 15, 23, 30, 42, 43, 47
– అన్‌రిజర్వుడ్ (Unreserved – 11 వార్డులు): 2, 8, 11, 14, 24, 25, 33, 34, 40, 41, 44

వార్డుల రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన జనసేన, టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు దక్కడంతో ఆయా వార్డుల నుంచి బరిలోకి దిగేందుకు సీనియర్ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.