బ్రేకింగ్ న్యూస్
పెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానంనాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)పెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానంనాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)
ఆంధ్ర

పెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానం

పెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానం

పెడన జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావుకు ఘన సన్మానం: మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కైవసంలో కీలక పాత్ర పోషించినందుకు పట్టణ నేతల అభినందన.. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు! (జన గళం పొలిటికల్ డెస్క్)

పెడన: ఇటీవల జరిగిన పెడన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయంలో, ప్రత్యేకించి జనసేన పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ లింగం నాగేశ్వరరావు గారిని పట్టణ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

Related News Desk నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల

ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులను, కూటమి నాయకులను ఏకతాటిపైకి తెచ్చి, సమర్థవంతమైన వ్యూహాలతో చారిత్రాత్మక విజయానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు గాను పెడన పట్టణ జనసేన పార్టీ నాయకులు షేక్ బాజీ గారు, షేక్ షఫీ గారు మరియు ఇతర ముఖ్య నేతలు ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ లింగం నాగేశ్వరరావు గారు నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యంతో పనిచేస్తూ, పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.