బ్రేకింగ్ న్యూస్
కాకా సినిమాలో చిరంజీవి భార్యగా స్నేహ.. జనవరి 13న ప్రేక్షకుల ముందుకుడయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్రాబిన్‌హుడ్ ఫలితంపై దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు.. తప్పు ఎక్కడ జరిగిందో వెల్లడిఅమెరికా దక్షిణాఫ్రికా మధ్య ముదిరిన దౌత్య వివాదం.. చర్చల ద్వారా పరిష్కారానికి రాయబారి పిలుపుబ్రిటన్‌లోని ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలుళ్ల శబ్దాలతో భయాందోళనలుడ్రగ్స్ మార్కెట్‌లో సింథటిక్ మత్తు ముఠాల పంజా.. ప్రాణాంతక మిశ్రమాలతో మాఫియా భారీ దందాతెలంగాణలో జనసేన డిజిటల్ సైన్యం బలోపేతం.. సోషల్ మీడియా విభాగంతో రామ్ తాళ్లూరి కీలక సమావేశంటీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే రికార్డు సెంచరీజనసేనలో కి వరుపుల సుబ్బారావు.. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశం ?హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేతకాకా సినిమాలో చిరంజీవి భార్యగా స్నేహ.. జనవరి 13న ప్రేక్షకుల ముందుకుడయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్రాబిన్‌హుడ్ ఫలితంపై దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు.. తప్పు ఎక్కడ జరిగిందో వెల్లడిఅమెరికా దక్షిణాఫ్రికా మధ్య ముదిరిన దౌత్య వివాదం.. చర్చల ద్వారా పరిష్కారానికి రాయబారి పిలుపుబ్రిటన్‌లోని ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలుళ్ల శబ్దాలతో భయాందోళనలుడ్రగ్స్ మార్కెట్‌లో సింథటిక్ మత్తు ముఠాల పంజా.. ప్రాణాంతక మిశ్రమాలతో మాఫియా భారీ దందాతెలంగాణలో జనసేన డిజిటల్ సైన్యం బలోపేతం.. సోషల్ మీడియా విభాగంతో రామ్ తాళ్లూరి కీలక సమావేశంటీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే రికార్డు సెంచరీజనసేనలో కి వరుపుల సుబ్బారావు.. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశం ?హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేత
రాజకీయం

చిలకలూరిపేట సమీపంలో క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం: ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన యజమాని

Slug: palnadu-chilakaluripet-kssr-crackers-shop-massive-fire-accident-boppudi-safety-norms
చిలకలూరిపేట సమీపంలో క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం: ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన యజమాని

​పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పిడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న కేఎస్ఎస్ఆర్ (KSSR) క్రాకర్స్ షాపులో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న యజమాని దుస్తులకు నిప్పంటుకుంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆయన బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకోవడానికి గల కారణాలపై స్పష్టత లేకపోగా, నివాస ప్రాంతాల సమీపంలో టపాసుల దుకాణాల భద్రతా ప్రమాణాలు, అధికారుల నిఘా లోపంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News Desk డయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్