జన గళం డిజిటల్ బ్యూరో:
రాష్ట్ర సంస్కృతి, ప్రకృతి, ఆధ్యాత్మిక కేంద్రాల కలబోతగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సమాహారం.
- 7 ప్రధాన పర్యాటక కేంద్రాలు (2024–2029): విశాఖపట్నం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోటలను ప్రధాన హబ్‌లుగా అభివృద్ధి.
- ఆధ్యాత్మిక దివ్యధామాలు: తిరుమల, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, మంత్రాలయం, అహోబిలం, యాగంటి, మంగళగిరి.
- ప్రకృతి & చరిత్ర సౌందర్యం: బొర్రా గుహలు, పాపికొండలు, తలకోణ, లేపాక్షి శిల్పకళ, గండికోట, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు.
- లక్ష్యం: చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటక రంగం ద్వారా స్థానిక ఉపాధి, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడం
