ఆధ్యాత్మిక నగరి తిరుపతి గడ్డపై పసుపు-ఎరుపు-కాషాయ ప్రభంజనం! ✊🏽🔥
📌 తిరుపతి కార్పొరేషన్ ఫలితాలు (50 డివిజన్లు):
🔹 తెలుగుదేశం పార్టీ (TDP): 30
🔹 జనసేన పార్టీ (JSP): 15
🔹 భారతీయ జనతా పార్టీ (BJP): 2
🔥 ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్: 47 స్థానాలు!
❌ వైకాపా: 1 | ఇతరులు: 2
🌾🥛 హిందూపురంలో ‘జనసేన’ విజయదుందుభి — 5 వార్డుల్లో విజయం!
🔹 1వ వార్డు: చంద్రశేఖర్
🔹 24వ వార్డు: నిమ్మకాయల రాము
🔹 31వ వార్డు: ఉషారాణి
🔹 47వ వార్డు: శివకుమార్
🔹 52వ వార్డు: సుజాత
రాయలసీమ అంతటా కూటమి శ్రేణుల మిన్నంటిన విజయోత్సవాలు! గెలుపొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐🎉
