బ్రేకింగ్ న్యూస్
నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)

వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)

అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి అన్నా లెజ్నోవా గారు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోతున్నట్లు వెల్లడించిన వ్యక్తిగత అంశాన్ని కొందరు సోషల్ మీడియాలో వివాదాస్పదం చేయడంపై రాజకీయ విశ్లేషకులు, జనసేన నాయకులు సింగలూరి శాంతి ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివాహమైనా, విడాకులైనా, ఆస్తుల పంపకాలైనా అవి ఏ కుటుంబంలోనైనా పూర్తిగా వారి వ్యక్తిగత పరిధిలోని అంశాలని, వాటిని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ముడిపెడుతూ మాట్లాడటం నీచమైన వెకిలితనానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను విశ్లేషిస్తూ.. వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంపకం వ్యవహారాలను జనసైనికులు ఎన్నడూ తప్పుబట్టలేదని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసం తల్లిని, చెల్లిని రాజకీయాల్లో వాడుకుని, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టిన రాజకీయ అవకాశవాదాన్ని మాత్రమే ప్రశ్నించామని స్పష్టం చేశారు. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా రాజకీయ ప్రచారంలో పాల్గొని ప్రభావితం చేశారు కాబట్టి. అయితే, అన్నా లెజ్నోవా గారు కానీ, వైఎస్ భారతి రెడ్డి గారు కానీ, నారా భువనేశ్వరి గారు కానీ రాజకీయ పార్టీల అధినేతల ధర్మపత్నులుగా కుటుంబానికే పరిమితమయ్యారని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని మహిళల వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.

Related News Desk నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)

వైఎస్ షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధినేత్రిగా ఉన్నందున ఆమె రాజకీయ విధానాలను విమర్శించవచ్చేమో కానీ, ఆమె భర్త, పిల్లల వ్యక్తిగత విషయాలు ఎవరికీ అనవసరమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితాలు ప్రజల దైనందిన జీవనాన్ని గానీ, రాష్ట్ర భవిష్యత్తును గానీ నిర్దేశించవని, పక్కవారి ఇంట్లో జరిగే సున్నితమైన అంశాలను చూసి పైశాచికానందం పొందే వికృత మనస్తత్వం ఉన్నవారు సమాజానికి పట్టిన చీడ మాత్రమేనని సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటుగా స్పష్టం చేశారు.