బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్

  • విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు నిండాలని ఆకాంక్ష
  • పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజిద్దాం: పద్మావతి ఠాకూర్ పిలుపు

విజయవాడ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) ట్రస్ట్ బోర్డ్ మెంబర్, జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి పద్మావతి ఠాకూర్ బెజవాడ నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులకు మరియు కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk పత్రికా ప్రకటన

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి భక్తుల కోరికలు తీర్చే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నగర ప్రజలందరి జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ విఘ్నాధిపతి కృపతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

​మన సనాతన ధర్మంలో ప్రకృతి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తుచేస్తూ, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక నవరాత్రి మహోత్సవాలను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా, పవిత్ర భావనతో, ఆనందోత్సాహాల నడుమ శాంతియుతంగా జరుపుకోవాలని శ్రీమతి పద్మావతి ఠాకూర్ ఆకాంక్షించారు.