బ్రేకింగ్ న్యూస్
మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)
రాజకీయం

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

​ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్

  • ​విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలని ఆకాంక్ష
  • ​పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: అజయ్ వర్మ ఠాకూర్ పిలుపు

​విజయవాడ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ మాజీ అధ్యక్షులు శ్రీ అజయ్ వర్మ ఠాకూర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, జనసేన-కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమాజంలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం మరింత పరిఢవిల్లాలని, ప్రజల జీవితాల్లోని కష్టాలన్నీ ఆ గణనాథుని కృపతో తొలగిపోవాలని కోరుకున్నారు.

​మన సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని గుర్తుచేస్తూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని పిలుపునిచ్చారు. నవరాత్రి మహోత్సవాలను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ అజయ్ వర్మ ఠాకూర్ కోరారు.