బ్రేకింగ్ న్యూస్
​ప్రజా నాయకుడికి పట్టాభిషేకం: జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి ప్రజల ఆకాంక్ష!ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!​ప్రజా నాయకుడికి పట్టాభిషేకం: జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి ప్రజల ఆకాంక్ష!ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!
ఆంధ్ర

అవనిగడ్డలో జనసేన నేత గుడివాక శేషుబాబు సతీమణిని పరామర్శించిన పార్టీ ప్రముఖులు

avanigadda-janasena-leader-seshu-babu-wife-health-visit
అవనిగడ్డలో జనసేన నేత గుడివాక శేషుబాబు సతీమణిని పరామర్శించిన పార్టీ ప్రముఖులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణుల మధ్య ఉన్న ఆప్యాయత, పరస్పర సహకారం మరోసారి స్పష్టమైంది. ఇటీవల తీవ్ర అనారోగ్య బారిన పడి విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు చికిత్స పొంది కోలుకుని స్వగృహానికి చేరుకున్న జనసేన నేత గుడివాక శేషుబాబు సతీమణిని పలువురు ప్రముఖులు స్వయంగా పరామర్శించారు. అవనిగడ్డలోని శేషుబాబు నివాస కార్యాలయానికి చేరుకున్న నాయకులు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలని మనసారా ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కోడూరు మరియు అవనిగడ్డ మండలాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రే గంగయ్య, ఉమ్మడి జిల్లా నాయకులు సిద్దినేని అశోక్ నాయుడు, కోడూరు పీఏసీసీఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పూతబోయిన సితారత్న సాయి, కోడూరు టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు తదితరులు హాజరయ్యారు. అలాగే జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి లంకే యుగంధర్, ఎంపీటీసీ లంకే సురేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి గాజుల శంకర్ రావు, అవనిగడ్డ మండల కార్యదర్శి బచ్చు శ్రీహరి తదితరులు శేషుబాబు దంపతులను కలిసి ధైర్యం చెప్పారు.

వీరితో పాటు కొత్తపేట మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కూనపరెడ్డి సుబ్బారావు, అవనిగడ్డ వీర మహిళ గుగ్గిలం గాయత్రి, మండల కార్యదర్శులు గుగ్గిలం అనిల్ కుమార్, పప్పుశెట్టి శ్రీ గోపీనాథ్ తదితరులు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. కష్టకాలంలో పార్టీ నాయకులు చూపిన ఈ ఆప్యాయత తమ కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని గుడివాక శేషుబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాయకులందరూ కలిసి వచ్చి పరామర్శించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related News Desk జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి కల్పించాలి ​ప్రజా నాయకుడికి పట్టాభిషేకం: జాస్తి సాంబశివరావుకు డిప్యూటీ మేయర్ పదవి ప్రజల ఆకాంక్ష!

Slug: avanigadda-janasena-leader-seshu-babu-wife-health-visit