కృత్తివెన్ను మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా నడకుదుటి వెంకటేశ్వరమ్మ నామినేషన్ దాఖలు: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో ఘనంగా ర్యాలీ.. మండల ప్రజా పరిషత్ పోరులో కూటమి శ్రేణుల సమరశంఖం!
జన గళం కృత్తివెన్ను/పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి ప్రచార జోరును మరింత […]
