మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకల్లో ఘన సత్కారం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వెంకట్రామ్‌లకు పద్యాల వెంకటప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు!
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: దివంగత మాజీ మంత్రి, గాంధేయవాది శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శతజయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా, వైభవంగా జరిగాయి. […]
