పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి సంకల్పానికి ఆకర్షితులై శంఖవరంలో జనసేనలోకి వైసీపీ నుంచి భారీ వలసలు (జన గళం పొలిటికల్ బ్యూరో)
జన గళం కాకినాడ జిల్లా డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీ అధినేత, […]
