బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత కేఎల్ నారాయణలను కలిసిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్.. మర్యాదపూర్వక భేటీ

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రముఖ సినీ నిర్మాత కె.ఎల్. నారాయణలను శాసనసభ్యులు డా. […]

Sun, Oct 11 2026 6:21 AM 47

కైకలూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశం.. హాజరైన ఎక్స్‌ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు తదితరులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో నియోజకవర్గ స్థాయి బీసీ ముఖ్య […]

Sun, Oct 11 2026 6:20 AM 5

చింతలపూడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిత్వంపై జోరుగా చర్చ.. బీసీ కోటాలో ముందువరుసలో బండారు గోపి పేరు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ […]

Sun, Oct 11 2026 6:18 AM 11

ఆగిరిపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలిరావాలని మండల అధ్యక్షుడు పిలుపు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయానికి నూజివీడు మాజీ […]

Sun, Oct 11 2026 6:16 AM 8

మైలవరం ప్రజలకు దేవీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష

జన గళం ఆధ్యాత్మిక డెస్క్: దేవీ నవరాత్రి ఉత్సవాల శుభారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మైలవరం నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర […]

Sun, Oct 11 2026 6:15 AM 10

రాజమండ్రి విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, బత్తుల బలరామకృష్ణ.. మర్యాదపూర్వక భేటీలో పాత అనుబంధం గుర్తింపు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాజమండ్రి విమానాశ్రయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా […]

Sun, Oct 11 2026 6:14 AM 8

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద ఉద్రిక్తత.. మీడియా పాస్‌ల జారీలో అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ జర్నలిస్టుల బైఠాయంపు, కవరేజ్ బహిష్కరణ

జన గళం ఆధ్యాత్మిక డెస్క్: విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కవరేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు అధికారులు పరిమితంగా […]

Sun, Oct 11 2026 6:07 AM 10

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. వైఎస్సార్‌సీపీ కుట్రల వల్లే అడ్డంకులు సృష్టించబడ్డాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శ

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ బద్ధతతో […]

Sun, Oct 11 2026 6:04 AM 19