గుడివాడ రూరల్ మండలంలో రూ.39 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన: గ్రామీణాభివృద్ధే ధ్యేయం
గుడివాడ రూరల్ మండలంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ శనివారం శాసనసభ్యులు వెనిగండ్ల రాము పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కల్వపూడి అగ్రహారంలో […]
