బ్రేకింగ్ న్యూస్
పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. టీడీపీ-జనసేన సమన్వయానికి ప్రత్యేక కమిటీ.. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టమైన సందేశం!దుర్గా నాగేశ్వర స్వామి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: పెద్దకళ్ళేపల్లిలో శాస్త్రోక్తంగా వరుణ జపం, వరుణ హోమం.. సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్!పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!పెడన మున్సిపాలిటీలో 25,373 మంది ఓటర్లు.. 17వ వార్డులో అత్యధికం! 28వ వార్డులో అత్యల్పంపెడన మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి వేళాయె: 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు.. పూర్తి గణాంకాలు విడుదల చేసిన జనసేన ఐటీ విభాగం!యువతకు నాయకత్వ నైపుణ్యాలు నేర్పేందుకు ‘ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’: 9వ బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో 3 రోజుల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ!ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు.. రంగంలోకి మంత్రుల బృందం.. ఢిల్లీకి అచ్చెన్నాయుడు, అనగాని, పార్థసారథి!జీవితాన్ని నేర్పించే మూడు గురువులు.. పరిస్థితులు, కాలం, మనుషులే అసలైన పాఠాలు: నిఫ్టీ మాస్టర్ అధినేత పాదం మూర్తి నాయుడు స్ఫూర్తిదాయక సందేశం!అడవితల్లి బాట’తో గిరిజన పల్లెలకు మహర్దశ: పాడి–దూదుగూడ నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జనసేన నేత చెట్టి చిరంజీవి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు!పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. టీడీపీ-జనసేన సమన్వయానికి ప్రత్యేక కమిటీ.. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టమైన సందేశం!దుర్గా నాగేశ్వర స్వామి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: పెద్దకళ్ళేపల్లిలో శాస్త్రోక్తంగా వరుణ జపం, వరుణ హోమం.. సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్!పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!పెడన మున్సిపాలిటీలో 25,373 మంది ఓటర్లు.. 17వ వార్డులో అత్యధికం! 28వ వార్డులో అత్యల్పంపెడన మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి వేళాయె: 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు.. పూర్తి గణాంకాలు విడుదల చేసిన జనసేన ఐటీ విభాగం!యువతకు నాయకత్వ నైపుణ్యాలు నేర్పేందుకు ‘ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’: 9వ బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో 3 రోజుల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ!ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు.. రంగంలోకి మంత్రుల బృందం.. ఢిల్లీకి అచ్చెన్నాయుడు, అనగాని, పార్థసారథి!జీవితాన్ని నేర్పించే మూడు గురువులు.. పరిస్థితులు, కాలం, మనుషులే అసలైన పాఠాలు: నిఫ్టీ మాస్టర్ అధినేత పాదం మూర్తి నాయుడు స్ఫూర్తిదాయక సందేశం!అడవితల్లి బాట’తో గిరిజన పల్లెలకు మహర్దశ: పాడి–దూదుగూడ నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జనసేన నేత చెట్టి చిరంజీవి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు!
ఆంధ్ర

అమెరికా వర్సిటీకి గుంటూరు దంపతుల రూ. 10 కోట్ల భారీ విరాళం.. విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్య పరిశోధనల కోసం ఉదారత

guntur-couple-donates-10-crores-ucsf-university-america
అమెరికా వర్సిటీకి గుంటూరు దంపతుల రూ. 10 కోట్ల భారీ విరాళం.. విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్య పరిశోధనల కోసం ఉదారత

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు తమ మాతృభూమిపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ అత్యంత ఉదారతను ప్రదర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో వర్సిటీకి ఏకంగా పది కోట్ల రూపాయల మేర భారీ విరాళాన్ని అందజేసి అందరిచేతా ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు ఈ విరాళాన్ని అందించగా, ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే వార్షిక ఆదాయాన్ని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలుగా అందించనున్నారు. కాలిఫోర్నియాలోని ఫ్రెజ్నో పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో అంబటి దంపతులు ఈ విరాళాన్ని అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా వర్సిటీ డీన్ జోస్ ఎం. బారల్ సాంచేజ్ మాట్లాడుతూ అంబటి దంపతులు అందించిన ఈ భారీ విరాళం గ్రామీణ వైద్యం, అల్ట్రాసౌండ్ సాంకేతికత మరియు కుటుంబ వైద్యం వంటి కీలక రంగాలలో పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు, భవిష్యత్ వైద్యులకు ఇది గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, వైద్య రంగంలో ఉన్నత పరిశోధనలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చినట్లు డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు.

Related News Desk పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

భారతదేశంతో పాటు తాను దశాబ్దాలుగా స్థిరపడిన అమెరికా సమాజానికి కూడా తన వంతుగా సేవ చేయాలనే సదుద్దేశంతోనే ఈ సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ 1986 సంవత్సరం నుంచి యూసీఎస్‌ఎఫ్‌ వర్సిటీలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా, ప్రొఫెసర్‌గా సేవనందిస్తున్న ఆయన, ఇప్పుడు తన వంతు సహాయంగా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటలు వేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Slug: guntur-couple-donates-10-crores-ucsf-university-america