బ్రేకింగ్ న్యూస్
తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!
తెలంగాణ

కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత

కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత

తెలంగాణ డెస్క్: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. పదవి కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమని, కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకసారి క్షమాపణ చెబితే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు సురేఖతో అన్నారని, కానీ పదవి ఉన్నా లేకున్నా క్షమాపణ చెప్పేది లేదని సురేఖ కరాఖండిగా చెప్పినట్లు ఆనాటి విషయాలను మురళి వివరించారు. కృతజ్ఞత తమ రక్తంలోనే ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తమ విధేయతన చాటుకుంటామని పేర్కొన్నారు.

రాహుల్‌గాంధీ చొరవ వల్లనే సురేఖకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం దక్కిందని, ఆయనను ప్రధానిగా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని కొండా మురళి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే తాము టికెట్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వంటి ప్రముఖులు సైతం ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున తాము చురుగ్గా పాల్గొంటామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో భావోద్వేగానికి గురైన మురళి, తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నప్పటికీ ఇంకా సజీవంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.

Related News Desk నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’తో ఓటీటీ రంగంలోకి అరంగేట్రం (సోషల్ మీడియా సోర్స్)

తాము ఇద్దరం ఒకే మాటపై నిలబడతామని స్పష్టం చేసిన మురళి, తమ కుమార్తె రాజకీయ భవిష్యత్తు మాత్రం ఆమె వ్యక్తిగత ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారనే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రానున్న కాలంలోనూ కాంగ్రెస్‌తోనే ప్రయాణం చేయనున్నట్లు వారు తేల్చిచెప్పారు.