బ్రేకింగ్ న్యూస్
గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమం: విలీనంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. వార్డుల పునర్విభజన, ఎన్నికల కసరత్తుకు గ్రీన్ సిగ్నల్!25 ఏళ్ల మోదీ సుపరిపాలనకు ప్రతీకగా ‘సేవా సంకల్ప అభియాన్’: కృత్తివెన్ను మండలంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం!తునిలో జనసేన జోరు: యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీలోకి 2,000 మంది చేరిక, త్వరలో సభజాతీయ రాజకీయాల్లోకి సరికొత్త శక్తిగా ‘సర్వజన్ సనాతన్ పార్టీ’ ఆవిర్భావం: జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీబీఐ చీఫ్ ఎం. నాగేశ్వరరావు.. వారణాసి వేదికగా పార్టీ పగ్గాలు స్వీకరించి సంచలన ప్రకటన!సేవా సంకల్ప అభియాన్’ జిల్లా స్థాయి డిబేట్‌లో బంటుమిల్లి సెయింట్ జాన్స్ విద్యార్థిని ప్రతిభ: సీనియర్స్ విభాగంలో కె. కుసుమాంజలికి ప్రథమ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!జిల్లా స్థాయి ‘సేవా సంకల్ప్’ వక్తృత్వ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థి ప్రతిభ: పి. మహిధర్‌కు తృతీయ బహుమతి.. అక్టోబర్ 9న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!బంటుమిల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబుపై పోలీసులకు ఫిర్యాదు: దళిత మహిళపై ఆరోపణల వ్యవహారంలో ఎస్ఐకి వైసీపీ, దళిత సంఘాల నేతల వినతి!నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమం: విలీనంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. వార్డుల పునర్విభజన, ఎన్నికల కసరత్తుకు గ్రీన్ సిగ్నల్!25 ఏళ్ల మోదీ సుపరిపాలనకు ప్రతీకగా ‘సేవా సంకల్ప అభియాన్’: కృత్తివెన్ను మండలంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం!తునిలో జనసేన జోరు: యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీలోకి 2,000 మంది చేరిక, త్వరలో సభజాతీయ రాజకీయాల్లోకి సరికొత్త శక్తిగా ‘సర్వజన్ సనాతన్ పార్టీ’ ఆవిర్భావం: జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీబీఐ చీఫ్ ఎం. నాగేశ్వరరావు.. వారణాసి వేదికగా పార్టీ పగ్గాలు స్వీకరించి సంచలన ప్రకటన!సేవా సంకల్ప అభియాన్’ జిల్లా స్థాయి డిబేట్‌లో బంటుమిల్లి సెయింట్ జాన్స్ విద్యార్థిని ప్రతిభ: సీనియర్స్ విభాగంలో కె. కుసుమాంజలికి ప్రథమ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!జిల్లా స్థాయి ‘సేవా సంకల్ప్’ వక్తృత్వ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థి ప్రతిభ: పి. మహిధర్‌కు తృతీయ బహుమతి.. అక్టోబర్ 9న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!బంటుమిల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబుపై పోలీసులకు ఫిర్యాదు: దళిత మహిళపై ఆరోపణల వ్యవహారంలో ఎస్ఐకి వైసీపీ, దళిత సంఘాల నేతల వినతి!నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!
తెలంగాణ

రవీంద్రభారతి వద్ద ఉద్రిక్తత.. మంత్రి జూపల్లి కృష్ణారావును నిర్బంధించిన కళాకారులు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్

ravindra-bharathi-minister-jupally-krishna-rao-artists-protes
రవీంద్రభారతి వద్ద ఉద్రిక్తత.. మంత్రి జూపల్లి కృష్ణారావును నిర్బంధించిన కళాకారులు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్

జన గళం ప్రత్యేక డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన కళాకారులకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకున్నారు. మంత్రి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కళాకారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

ఈ ఆందోళన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొందరు కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావు కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడంతో మహిళా కళాకారిణులు తీవ్ర ఆవేదన చెంది కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడినా స్పందించకపోవడంతో వారు మరింత ఆందోళన చెందారు. మంత్రి బయటకు వెళ్లకుండా అడ్డుకుని ఆయన వాహనాన్ని సైతం నిర్బంధించారు.

Related News Desk చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన నేత యిర్రంకి సూర్యారావుకు ఘన సత్కారం: సమాజ సేవ, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయుడు అని అఖిల భారత చిరంజీవి యువత కొనియాడారు!

కళాకారులు భారీగా చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ, మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాంస్కృతిక సారథిలో ఉపాధి కల్పించాలని కళాకారులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

Slug: ravindra-bharathi-minister-jupally-krishna-rao-artists-protes