బ్రేకింగ్ న్యూస్
ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!
ఆంధ్ర

చిట్టినగర్‌లో ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

Slug: chittinagar-eeswara-vighneswara-friends-circle-ganesh-annadanam
చిట్టినగర్‌లో ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ చిట్టినగర్‌లో ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

Related News Desk స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!

కార్యక్రమంలో 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పోతినీడి లోకేష్, జనసేన 47వ డివిజన్ అధ్యక్షుడు వేంపలి గౌరీ శంకర్ పాల్గొన్నారు.

ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ధనబోయిన శ్రీనివాస్, హేమంత్, కళ్యాణ్, బాలాజీ, మహేష్, వంశీ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.