వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం 1:00 గంటకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన మీడియా ముఖంగా మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశాన్ని కవర్ చేయాల్సిందిగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను పార్టీ కేంద్ర కార్యాలయం కోరింది.
Slug: ysrcp-former-minister-vellampalli-srinivas-press-meet-tadepalli-central-office-september-19
