బ్రేకింగ్ న్యూస్
నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)వ్యక్తిగత జీవితం వేరు.. ప్రజా పాలన వేరు: పవన్ కళ్యాణ్ వైవాహిక అంశంపై సోషల్ మీడియా పైత్యం.. శునకానందం పొందుతున్న వికృత మనస్తత్వాలకు సింగలూరి శాంతి ప్రసాద్ ఘాటు హెచ్చరిక! (జన గళం పొలిటికల్ బ్యూరో)నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

51 కొండపైన భారీ వర్షాల బీభత్సం: రిటైనింగ్ వాల్ కూలి ఇల్లు ధ్వంసం, బాధితులను పరామర్శించిన మాజీ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్

vizag-51-hill-retaining-wall-collapse-victims-visited-by-ex-corporator
51 కొండపైన భారీ వర్షాల బీభత్సం: రిటైనింగ్ వాల్ కూలి ఇల్లు ధ్వంసం, బాధితులను పరామర్శించిన మాజీ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు ప్రమాదకరంగా మారుతుండటంతో నివాసితులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా 51 కొండపైన చోటుచేసుకున్న ప్రమాదంలో భారీ వర్షాల కారణంగా రిటైనింగ్ వాల్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఇల్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ బాధితులను పరామర్శించేందుకు తక్షణమే రంగంలోకి దిగారు. డివిజన్‌లోని అన్నపూర్ణాదేవి స్కూల్‌లో బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి నేరుగా వెళ్లి వారిని కలిశారు. వారికి జరిగిన నష్టం వివరాలను ఓపికగా అడిగి తెలుసుకుని, ప్రభుత్వం తరఫున పూర్తి అండదండలు ఉంటాయని ధైర్యం చెప్పారు. అనంతరం నేరుగా సంఘటన స్థలాన్ని సందర్శించి అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయ ఇన్‌చార్జ్ పత్తిపాటి శ్రీధర్‌కు జరిగిన సంఘటనను పూర్తి వివరాలతో వివరించి తక్షణ సహాయం అందించాలని కోరారు.

Related News Desk నాయకుడి వ్యక్తిత్వాన్ని, ప్రజా పోరాటాన్నే అభిమానిస్తాం: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరిణామంపై మానవత్వంతో ఆలోచించాలి.. తీర్పులు చెప్పడం మన పని కాదు.. జనసేన పార్టీ కార్యదర్శి అమిశెట్టి వాసు భావోద్వేగ ప్రకటన! (జన గళం పొలిటికల్ డెస్క్)

ఈ ఘటనపై వెంటనే స్పందించిన మాజీ కార్పొరేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని బాధితులకు భరోసా కల్పించారు. కష్టకాలంలో తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మాజీ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ చొరవను స్థానిక ప్రజలు, బాధితులు అభినందించారు.

Slug: vizag-51-hill-retaining-wall-collapse-victims-visited-by-ex-corporator