తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యంతో మేళవించి, తన రచనల ద్వారా ప్రజల్లో మానవతా విలువలను, దేశభక్తి భావాలను నింపిన మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
సమాజాన్ని మేల్కొలిపే ఆయన సాహిత్యం, ప్రజల జీవితాలను ప్రతిబింబించే ఆయన రచనలు, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి.
మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ..
సాదరంగా నివాళులు.
#KolusuParthaSarathy #GurajadaAppaRao
