బ్రేకింగ్ న్యూస్
పర్యావరణ పరిరక్షణకు ‘ట్రీ బ్యాంక్’: గుంటూరు కేవీకేలో నర్సరీ ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ప్రతిపాదన.. లామ్‌లో మొక్కలు నాటిన ఛైర్మన్ కొణిదెల నాగబాబు!రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనితముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలన: అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాకు సీఎం రాకకృత్తివెన్ను మెగా తాగునీటి చెరువుకు శరవేగంగా నీటి తరలింపు: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో రంగంలోకి ఆయిల్ ఇంజన్లు.. కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన!పీలేరులో పరిశ్రమల ఏర్పాటుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కారణం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిజనసేనలోకి భారీగా వైయస్సార్‌సీపీ నేతల వలసలు: పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖులువిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రేపటి పర్యటన షెడ్యూల్: పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతకడప జిల్లా అట్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ గౌడ్అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులుపర్యావరణ పరిరక్షణకు ‘ట్రీ బ్యాంక్’: గుంటూరు కేవీకేలో నర్సరీ ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ప్రతిపాదన.. లామ్‌లో మొక్కలు నాటిన ఛైర్మన్ కొణిదెల నాగబాబు!రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: హోం మంత్రి వంగలపూడి అనితముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలన: అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాకు సీఎం రాకకృత్తివెన్ను మెగా తాగునీటి చెరువుకు శరవేగంగా నీటి తరలింపు: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో రంగంలోకి ఆయిల్ ఇంజన్లు.. కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన!పీలేరులో పరిశ్రమల ఏర్పాటుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కారణం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిజనసేనలోకి భారీగా వైయస్సార్‌సీపీ నేతల వలసలు: పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖులువిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రేపటి పర్యటన షెడ్యూల్: పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతకడప జిల్లా అట్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ గౌడ్అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన జనసేన నాయకులు
ఆంధ్ర

ఇంద్రకీలాద్రిపై వినూత్న సేవలు.. ఏటీఎం ద్వారా లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం!

ఇంద్రకీలాద్రిపై వినూత్న సేవలు.. ఏటీఎం ద్వారా లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం!

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సరికొత్త డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి . రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సరికొత్త స్వయంచాలక లడ్డూ ప్రసాదం విక్రయ యంత్రాన్ని (లడ్డూ ఏటీఎం) దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్రమోహన్ లాంఛనంగా ప్రారంభించారు అర్జున వీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు ​దేవస్థానంలో డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రక్రియలను వేగవంతం చేసి భక్తులకు మరింత వేగంగా సేవలందించే దిశగా ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కమిషనర్ తెలిపారు దేవస్థాన సిబ్బందితో పనిలేకుండా భక్తులు నేరుగా మొబైల్ ద్వారా యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో సొమ్ము చెల్లించి క్షణాల్లో లడ్డూల బాక్స్‌ను పొందవచ్చని వివరించారు ఇందులో భాగంగా బాక్స్‌కు రూ. 100 ధరతో ఆరు లడ్డూలు ఉండేలా నిర్ణయించామని, భక్తుల స్పందనను బట్టి మిగిలిన దేవాలయాల్లో కూడా వీటిని విస్తరిస్తామని పేర్కొన్నారు మరోవైపు దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తులు దళారులను నమ్మి నకిలీ పూజా టికెట్లతో మోసపోవద్దని, కేవలం ఆలయ అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా అధికారిక కౌంటర్లలోనే టికెట్లు తీసుకోవాలని సూచించారు