బ్రేకింగ్ న్యూస్
గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)
ఆంధ్ర

విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)

విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)

నరసాపురం/విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా జనసేన పార్టీ తరఫున ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా బాబు) గారిని జనసేన పార్టీ నాయకులు శ్రీ తులా రామలింగేశ్వరరావు గారు నరసాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News Desk గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)

ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధాకృష్ణ గారికి శ్రీ తులా రామలింగేశ్వరరావు గారు శాలువాతో చిరు సత్కారం చేసి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు చేపడుతున్న రాధా బాబు గారి నాయకత్వంలో బెజవాడ నగరం సమగ్ర అభివృద్ధి దిశగా దూసుకుపోవాలని, ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ భేటీలో పలువురు స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.