బ్రేకింగ్ న్యూస్
నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!
ఆంధ్ర

మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Slug: machilipatnam-goa-shipyard-cabinet-approval
మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

జన గళం మచిలీపట్నం డెస్క్: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ రక్షణ, నౌకా నిర్మాణ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడితో మచిలీపట్నం పోర్టు కేంద్రంగా గోవా షిప్‌యార్డు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని బాలశౌరి పేర్కొన్నారు.

Related News Desk నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!

గోవా షిప్‌యార్డు లిమిటెడ్ చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మచిలీపట్నం రక్షణ, నౌకా నిర్మాణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అవసరాలకు అనుగుణంగా నౌకల నిర్మాణం, మరమ్మతుల కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు అమలు ద్వారా మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు, అనుబంధ రంగాల్లో అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఎంపీ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.