బ్రేకింగ్ న్యూస్
ఏలూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పెదపాడు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదుగుండేరు డ్రైనేజీలో గుర్రపుడెక్క తొలగింపు.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో తప్పిన ముంపు ముప్పుతిరువూరు నియోజకవర్గంలో రహదారుల దుస్థితిపై కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన.. మరమ్మతులకు సత్వర చర్యలుఅన్నమయ్య జిల్లావ్యాప్తంగా పోలీసుల రాత్రి గస్తీ ముమ్మరం.. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో కట్టుదిట్టమైన తనిఖీలుమచిలీపట్నంలో రూ.8 వేల కోట్లతో గోవా షిప్‌యార్డ్ భారీ పరిశ్రమ.. పది వేల మందికి ఉద్యోగావకాశాలుఅక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. కేంద్ర మంత్రితో కలిసి హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపనఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యోగా శిక్షణ.. అధికారులకు మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలుసుండుపల్లి మండలంలో భూ కబ్జాకు చెక్.. అక్కంపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన గ్రామస్తులు, ఎంజేపీఎస్ నాయకులువర్ష ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం.. కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వరద ఉధృతి.. గంపలగూడెంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశఏలూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పెదపాడు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదుగుండేరు డ్రైనేజీలో గుర్రపుడెక్క తొలగింపు.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో తప్పిన ముంపు ముప్పుతిరువూరు నియోజకవర్గంలో రహదారుల దుస్థితిపై కూటమి నేతల క్షేత్రస్థాయి పరిశీలన.. మరమ్మతులకు సత్వర చర్యలుఅన్నమయ్య జిల్లావ్యాప్తంగా పోలీసుల రాత్రి గస్తీ ముమ్మరం.. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో కట్టుదిట్టమైన తనిఖీలుమచిలీపట్నంలో రూ.8 వేల కోట్లతో గోవా షిప్‌యార్డ్ భారీ పరిశ్రమ.. పది వేల మందికి ఉద్యోగావకాశాలుఅక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. కేంద్ర మంత్రితో కలిసి హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపనఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యోగా శిక్షణ.. అధికారులకు మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలుసుండుపల్లి మండలంలో భూ కబ్జాకు చెక్.. అక్కంపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన గ్రామస్తులు, ఎంజేపీఎస్ నాయకులువర్ష ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం.. కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వరద ఉధృతి.. గంపలగూడెంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
ఆంధ్ర

ఉయ్యూరులో ఘనంగా వినాయక ఊరేగింపు

Former MLC YVB Rajendra Prasad inaugurates the grand Ganesh procession in Vuyyur
ఉయ్యూరులో ఘనంగా వినాయక ఊరేగింపు

ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని సుందరమ్మపేట, హై స్కూల్ బజారు ప్రాంతాల్లో నిర్వహించిన వినాయకుని ఊరేగింపు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ఊరేగింపును ప్రారంభించారు.

ఉయ్యూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఈ సందర్భంగా శ్రీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, స్థానిక ప్రజల సహకారంతో ఉయ్యూరు పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, మెరుగుదలతో పాటు ప్రజల తక్షణ అవసరాలను తీర్చే అభివృద్ధి పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Related News Desk ఏలూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పెదపాడు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

పాల్గొన్న ముఖ్య నాయకులు, భక్తులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో కౌన్సిలర్ బూరెల నరేష్, ప్రముఖ వ్యాపారవేత్త జిత్తు, కోడూరు వెంకటేష్, అరిగే ఫణి కుమార్, కోడూరు పరశురామయ్య, గోవర్ధనరావు తదితర నాయకులతో పాటు భక్తులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

SLUG: Former MLC YVB Rajendra Prasad inaugurates the grand Ganesh procession in Vuyyur