బ్రేకింగ్ న్యూస్
కైకలూరులో కమ్మిలి సుజాతకు ఘన నివాళి: దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేత దూలం వినయ్!పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో పీజీవీ కుమార్ మర్యాదపూర్వక భేటీ: నియోజకవర్గ సమగ్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై ఆత్మీయ చర్చ!వైఎస్ జగన్‌తో సీపీఐ అగ్రనేతల కీలక భేటీ: తాడేపల్లిలో ప్రజా సమస్యలపై చర్చ.. 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం!వర్షం వచ్చినా బెదరని ఎన్టీఆర్ కాలనీ: మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మారిన మురుగునీటి వ్యవస్థ.. హర్షం వ్యక్తం చేస్తున్న నూజివీడు ప్రజలు!53వ డివిజన్‌లో వర్షపు నీటి సమస్యలపై కార్పొరేటర్ అప్పాజీ క్షేత్రస్థాయి పరిశీలన: డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశం!చిన్నపాటి వర్షానికే నదులను తలపిస్తున్న విజయవాడ రోడ్లు: నిర్మల కాన్వెంట్ రోడ్డులో నిలిచిన వరద నీరు.. కరెంటు స్తంభాలు, మ్యాన్‌హోల్స్‌తో క్షణక్షణం భయం.. వేల కోట్ల అభివృద్ధితో ప్రయోజనం శూన్యమంటూ ప్రజల అసహనం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కైకలూరులో కమ్మిలి సుజాతకు ఘన నివాళి: దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేత దూలం వినయ్!పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో పీజీవీ కుమార్ మర్యాదపూర్వక భేటీ: నియోజకవర్గ సమగ్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై ఆత్మీయ చర్చ!వైఎస్ జగన్‌తో సీపీఐ అగ్రనేతల కీలక భేటీ: తాడేపల్లిలో ప్రజా సమస్యలపై చర్చ.. 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం!వర్షం వచ్చినా బెదరని ఎన్టీఆర్ కాలనీ: మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మారిన మురుగునీటి వ్యవస్థ.. హర్షం వ్యక్తం చేస్తున్న నూజివీడు ప్రజలు!53వ డివిజన్‌లో వర్షపు నీటి సమస్యలపై కార్పొరేటర్ అప్పాజీ క్షేత్రస్థాయి పరిశీలన: డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశం!చిన్నపాటి వర్షానికే నదులను తలపిస్తున్న విజయవాడ రోడ్లు: నిర్మల కాన్వెంట్ రోడ్డులో నిలిచిన వరద నీరు.. కరెంటు స్తంభాలు, మ్యాన్‌హోల్స్‌తో క్షణక్షణం భయం.. వేల కోట్ల అభివృద్ధితో ప్రయోజనం శూన్యమంటూ ప్రజల అసహనం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!
ఆంధ్ర

బి.కొత్తకోట: మండలంలోని నాయనబావి వద్ద జరిగిన యువ రైతు గోపాల్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆయన భార్య ప్రతిభను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20న జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి బుధవారం తోకలపల్లి స్కూలు సమీపంలో సీఐ కె.గోపాల్ రెడ్డి ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Police arrest a woman for brutally murdering her husband with the help of her paramour and relatives in B.Kothakota mandal.
బి.కొత్తకోట: మండలంలోని నాయనబావి వద్ద జరిగిన యువ రైతు గోపాల్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆయన భార్య ప్రతిభను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20న జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి బుధవారం తోకలపల్లి స్కూలు సమీపంలో సీఐ కె.గోపాల్ రెడ్డి ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

అక్రమ సంబంధమే కారణం పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. భార్య ప్రతిభకు కాయలవారిపల్లికి చెందిన దేవేంద్ర రెడ్డితో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయంపై భర్త గోపాల్ రెడ్డి నిలదీయడంతో, ఆమె పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టింది. తన తమ్ముడు రాజశేఖర్ రెడ్డి, ప్రియుడు దేవేంద్ర రెడ్డిలతో పాటు రెండో కుమారుడు తరుణ్‌ను కూడా ప్రలోభపెట్టి ఈ హత్యకు కుట్ర పన్నారు. రాత్రి సమయంలో పొలంలో నిద్రిస్తున్న గోపాల్ రెడ్డిని కట్టెలు, బండరాయితో అతి కిరాతకంగా కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

SLUG: Police arrest a woman for brutally murdering her husband with the help of her paramour and relatives in B.Kothakota mandal.

Related News Desk వైఎస్ జగన్‌తో సీపీఐ అగ్రనేతల కీలక భేటీ: తాడేపల్లిలో ప్రజా సమస్యలపై చర్చ.. 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం!