బ్రేకింగ్ న్యూస్
మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి హృదయపూర్వక కృతజ్ఞతలు!జనసేన నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగం నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు: ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఇల్లూరి సుగుణబాబు ఆకాంక్ష!ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్: ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష!తెలంగాణ జనసేన సంస్థాగత కార్యదర్శిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు నియామకం: పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు!విజయవాడ డీవీ మేనర్‌లో ఎన్టీఆర్ జిల్లా కూటమి సమన్వయ కమిటీ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం.. వ్యూహరచన చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు!విగ్రహాలు అంటే కేవలం రాళ్లు, సిమెంట్ కాదు.. ప్రజల భావోద్వేగాలు: రంగా విగ్రహాల విషయంలోనే ఆంక్షలా?.. అధికారుల తీరుపై ‘జన గళం’ గర్జన!డబ్బుంటే మేయర్ అయిపోవచ్చా?.. ఆ మాత్రం చేతగానివాళ్లకు ఆ కుర్చీ ఎందుకు?: ఐఏఎస్ అధికారులతో పనులేం చేయిస్తారు?.. డంబాచారపు లీడర్లపై ‘జన గళం’ విస్ఫోటనం!గుడివాడలో రూ.40 కోట్ల HAM నిధులతో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం: పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముమచిలీపట్నానికి మరో కీర్తి కిరీటం: బీజేపీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా సిద్ధినేని శ్రీ సత్యసాయిబాబు నియామకం.. కూటమి నేతల హర్షం!పరవాడ ఫార్మాసిటీపై ఉక్కుపాదం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులుమీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి హృదయపూర్వక కృతజ్ఞతలు!జనసేన నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగం నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు: ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఇల్లూరి సుగుణబాబు ఆకాంక్ష!ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్: ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష!తెలంగాణ జనసేన సంస్థాగత కార్యదర్శిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు నియామకం: పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు!విజయవాడ డీవీ మేనర్‌లో ఎన్టీఆర్ జిల్లా కూటమి సమన్వయ కమిటీ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం.. వ్యూహరచన చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు!విగ్రహాలు అంటే కేవలం రాళ్లు, సిమెంట్ కాదు.. ప్రజల భావోద్వేగాలు: రంగా విగ్రహాల విషయంలోనే ఆంక్షలా?.. అధికారుల తీరుపై ‘జన గళం’ గర్జన!డబ్బుంటే మేయర్ అయిపోవచ్చా?.. ఆ మాత్రం చేతగానివాళ్లకు ఆ కుర్చీ ఎందుకు?: ఐఏఎస్ అధికారులతో పనులేం చేయిస్తారు?.. డంబాచారపు లీడర్లపై ‘జన గళం’ విస్ఫోటనం!గుడివాడలో రూ.40 కోట్ల HAM నిధులతో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం: పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముమచిలీపట్నానికి మరో కీర్తి కిరీటం: బీజేపీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా సిద్ధినేని శ్రీ సత్యసాయిబాబు నియామకం.. కూటమి నేతల హర్షం!పరవాడ ఫార్మాసిటీపై ఉక్కుపాదం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
ఆంధ్ర

మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి హృదయపూర్వక కృతజ్ఞతలు!

Slug: ram-talluri-heartfelt-thanks-for-birthday-wishes-janasainiks-leaders
మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి హృదయపూర్వక కృతజ్ఞతలు!

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తన జన్మదినం సందర్భంగా ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు, జనసైనికులు, పార్టీ నాయకులు మరియు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ.. “నా పుట్టినరోజున మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు కురిపించిన అపారమైన ప్రేమానురాగాలు, దీవెనలు నా పుట్టినరోజును మరింత మధురంగా, ప్రత్యేకంగా మార్చాయి” అని పేర్కొన్నారు. మీరిచ్చిన ఈ ఆత్మీయత, ప్రోత్సాహం భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో మరింత ఉత్సాహంతో పనిచేయడానికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Related News Desk ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్: ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష!