బ్రేకింగ్ న్యూస్
పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్రపెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్ర

కీర్తిశేషులు సుదర్శన్ రాజు దశదిన కర్మలో పాల్గొన్న జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు: చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి!

కీర్తిశేషులు సుదర్శన్ రాజు దశదిన కర్మలో పాల్గొన్న జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు: చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి!

​రచన: మల్లికార్జున్, జన గళం అన్నమయ్య జిల్లా డెస్క్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మాధవరంపోడు గ్రామానికి చెందిన ప్రముఖులు శ్రీ కంపరాజు సుదర్శన్ రాజు గారి దశదిన కర్మ కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, దివంగత సుదర్శన్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం సుదర్శన్ రాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీనివాస రాజు, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మనోధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ, మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు బత్యాల చెంగల్ రాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుదర్శన్ రాజు గారికి శ్రద్ధాంజలి ఘటించారు.

Related News Desk పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు