బ్రేకింగ్ న్యూస్
తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!
ఆంద్ర ప్రదేశ్

​పెడన ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. బాబు

​పెడన ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. బాబు
  • ప్రతి ఇంటా విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష

పెడన:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెడన నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు మరియు కార్యకర్తలకు ఎస్.వి. బాబు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ…

నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా”

Related News Desk తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణ

అంటూ ఆ విఘ్నేశ్వరుని స్మరించుకున్నారు.

​గణనాథుని దివ్య కృపాకటాక్షాలతో ప్రజల జీవితాల్లో ఎదురయ్యే సమస్త ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, అందరికీ ఆయురారోగ్యాలు, సర్వ శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఇట్లు,

ఎస్.వి. బాబు

పెడన నియోజకవర్గం