బ్రేకింగ్ న్యూస్
తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!
ఆంద్ర ప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

  • విజయవాడ సర్వతోముఖాభివృద్ధికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలి
  • పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: ఎంపీ చిన్ని పిలుపు

విజయవాడ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కూటమి శ్రేణులకు పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణ

​ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆటంకాలను తొలగించి విజయాలను చేకూర్చే విఘ్నాధిపతి ఆశీస్సులతో విజయవాడ నగరం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో బెజవాడను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. నగర ప్రజలందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు.

​పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేస్తూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు.