బ్రేకింగ్ న్యూస్
జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)
రాజకీయం

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

​మట్టి గణపతిని పూజిద్దాం.. భావితరాలను కాపాడుదాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

  • ​పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి
  • ​అవనిగడ్డ నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వినాయక చవితి శుభాకాంక్షలు

​అవనిగడ్డ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk విజయనగరం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో వెల్లువెత్తిన ఓటింగ్: సాయంత్రం 5 గంటలకు 62.65% నమోదు.. నెల్లిమర్లలో రికార్డు స్థాయిలో 77.96% (జన గళం ఎలక్షన్ డెస్క్)

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “మట్టి గణపతిని పూజిద్దాం.. భావితరాల భవిష్యత్తును కాపాడుదాం” అని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ప్రమాదకర రసాయన రంగులతో కూడిన విగ్రహాల వల్ల జలవనరులు, జీవావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించడమే సమాజానికి శ్రేయస్కరమని పేర్కొన్నారు.

​ఆ విఘ్ననాయకుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లోని ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. పవిత్రమైన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, పర్యావరణ హితంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు