బ్రేకింగ్ న్యూస్
ఐటీ నిపుణులకు సువర్ణావకాశం: ప్రముఖ నగరాల్లో భారీగా ఎస్‌ఏపీ (SAP) ప్రొఫెషనల్స్ నియామకాలు.. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం!ఈనెల 8న రంపచోడవరం ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన: మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించి రచ్చబండ, ముఖాముఖి నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి!డబుల్ ధమాకా: అక్టోబర్ 10న ‘ఎక్స్ స్పేసెస్’ వేదికగా బొలిశెట్టి శ్రీనివాస్, తాళ్లూరి రామ్‌లతో ప్రత్యేక ఇంటరాక్షన్.. జనసైనికులు పాల్గొనాలని పిలుపు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సుసాహ్ ల్యాబొరేటరీస్ ఎండీ కే. శ్రీనివాస్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి తరఫున హృదయపూర్వక అభినందనలు!పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల: నవంబర్ 6 వరకు దరఖాస్తుకు గడువు.. ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని జనసేన శ్రేణులకు పిలుపు!పాత గుంటూరు వైసీపీకి భారీ షాక్: జనసేనలో చేరిన కూరాకుల కుటుంబం, ముఖ్య నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!గుడివాడలో సందడి: ‘ఐ లవ్ గుడివాడ’ సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా సెల్ఫీ దిగిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా!గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ మీట్‌కు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌కు సాదర ఆహ్వానం: ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేసిన సమైఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం!స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలో ముమ్మర చర్చలు: జనసేన ఎమ్మెల్యేలున్న చోట 50% సీట్లు, చైర్మన్ పదవులకు ప్రతిపాదన.. క్షేత్రస్థాయి సమీకరణాలపై సీఎం చంద్రబాబుతో సమన్వయ కమిటీ భేటీ!గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దసరా మహోత్సవాల ఆహ్వానం: లోక్ భవన్‌లో వేద ఆశీర్వచనం అందించిన ఈవో శ్రీనివాసరావు, అర్చక బృందం!ఐటీ నిపుణులకు సువర్ణావకాశం: ప్రముఖ నగరాల్లో భారీగా ఎస్‌ఏపీ (SAP) ప్రొఫెషనల్స్ నియామకాలు.. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం!ఈనెల 8న రంపచోడవరం ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన: మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించి రచ్చబండ, ముఖాముఖి నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి!డబుల్ ధమాకా: అక్టోబర్ 10న ‘ఎక్స్ స్పేసెస్’ వేదికగా బొలిశెట్టి శ్రీనివాస్, తాళ్లూరి రామ్‌లతో ప్రత్యేక ఇంటరాక్షన్.. జనసైనికులు పాల్గొనాలని పిలుపు!చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సుసాహ్ ల్యాబొరేటరీస్ ఎండీ కే. శ్రీనివాస్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి తరఫున హృదయపూర్వక అభినందనలు!పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల: నవంబర్ 6 వరకు దరఖాస్తుకు గడువు.. ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని జనసేన శ్రేణులకు పిలుపు!పాత గుంటూరు వైసీపీకి భారీ షాక్: జనసేనలో చేరిన కూరాకుల కుటుంబం, ముఖ్య నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!గుడివాడలో సందడి: ‘ఐ లవ్ గుడివాడ’ సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా సెల్ఫీ దిగిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా!గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ మీట్‌కు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌కు సాదర ఆహ్వానం: ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేసిన సమైఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం!స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలో ముమ్మర చర్చలు: జనసేన ఎమ్మెల్యేలున్న చోట 50% సీట్లు, చైర్మన్ పదవులకు ప్రతిపాదన.. క్షేత్రస్థాయి సమీకరణాలపై సీఎం చంద్రబాబుతో సమన్వయ కమిటీ భేటీ!గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దసరా మహోత్సవాల ఆహ్వానం: లోక్ భవన్‌లో వేద ఆశీర్వచనం అందించిన ఈవో శ్రీనివాసరావు, అర్చక బృందం!
ఆంధ్ర

గన్నవరం నియోజకవర్గంలో ఆరుగొలను రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం.. స్పందించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్

garikapati-shiva-shankar-arugolanu-road-solution-gannavaram
గన్నవరం నియోజకవర్గంలో ఆరుగొలను రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం.. స్పందించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రహదారి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జాతీయ రహదారి (NH 216 H) మచిలీపట్నం-నూజివీడు-కల్లూరు (MNK) రోడ్డు వద్ద ఉన్న సమస్యపై ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి శివశంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలోని స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా విగ్రహం సమీపంలో నిత్యం పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బట్ల గురించి స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రజల నుంచి అందిన సమాచారంపై తక్షణమే స్పందించిన గరికిపాటి శివశంకర్ వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితిని స్వయంగా అంచనా వేశారు. అనంతరం సంబంధిత నేషనల్ హైవేస్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి, అక్కడ తరచూ గుంటలు ఏర్పడటానికి కారణాలను విశ్లేషించారు. ఈ సమస్యకు కేవలం తాత్కాలిక మరమత్తులతో సరిపెట్టకుండా పటిష్టమైన రీతిలో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆయన సమన్వయంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టి సమస్యను నివారించారు.

Related News Desk ఈనెల 8న రంపచోడవరం ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన: మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించి రచ్చబండ, ముఖాముఖి నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి!

దీర్ఘకాలంగా వేధిస్తున్న రహదారి సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించిన గరికిపాటి శివశంకర్ చొరవను ఆరుగొలను గ్రామస్థులు, వాహనదారులు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రయాణికులకు సురక్షితమైన రహదారులను అందించేందుకు భవిష్యత్తులోనూ తమ వంతు కృషి కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Slug: garikapati-shiva-shankar-arugolanu-road-solution-gannavaram