బ్రేకింగ్ న్యూస్
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం: తల్లికి వందనం మార్గదర్శకాలు, రేపల్లె ఆస్పత్రి అప్‌గ్రేడ్, విదేశీ వర్సిటీల కొత్త పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్!చంద్రగిరి మండలంలో ఇళ్ల స్థలాల వివాదంపై ఎండీపీఎస్ నేతల జోక్యం.. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులుమచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా నిరోధం, పోక్సో చట్టంపై ప్రత్యేక శిక్షణా సదస్సు.. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన నిపుణులువిజయవాడలో ఘనంగా ‘ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ’ అభినందన సభ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానంవైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ మైనారిటీ నేత ఆయుబ్ ఖాన్.. పెడనలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై దిశానిర్దేశం చేసిన అధినేతమైలవరం నియోజకవర్గంలో వైద్య చికిత్సకు మరో ఎల్ఓసి మంజూరు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చొరవతో వెల్వడం బాధితురాలికి రూ. 2.28 లక్షల ఆర్థిక సహాయం అందజేతప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాల పూర్తిఘట్టం వేళ.. పామర్రులో ఘనంగా ‘సేవజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీ, కాగడాలు వెలిగించి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్పమిడిముక్కల మండలం అగినపర్రులో ఘనంగా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన.. రూ. 20 లక్షల PMAGY నిధులతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకందుకూరులో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు, మాదకద్రవ్యాల నివారణకు కఠిన చర్యలుమదనపల్లెలో విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు.. విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా, శక్తి టీమ్స్‌తో గస్తీ ఏర్పాటు చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం: తల్లికి వందనం మార్గదర్శకాలు, రేపల్లె ఆస్పత్రి అప్‌గ్రేడ్, విదేశీ వర్సిటీల కొత్త పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్!చంద్రగిరి మండలంలో ఇళ్ల స్థలాల వివాదంపై ఎండీపీఎస్ నేతల జోక్యం.. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులుమచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా నిరోధం, పోక్సో చట్టంపై ప్రత్యేక శిక్షణా సదస్సు.. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన నిపుణులువిజయవాడలో ఘనంగా ‘ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ’ అభినందన సభ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానంవైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ మైనారిటీ నేత ఆయుబ్ ఖాన్.. పెడనలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై దిశానిర్దేశం చేసిన అధినేతమైలవరం నియోజకవర్గంలో వైద్య చికిత్సకు మరో ఎల్ఓసి మంజూరు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చొరవతో వెల్వడం బాధితురాలికి రూ. 2.28 లక్షల ఆర్థిక సహాయం అందజేతప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాల పూర్తిఘట్టం వేళ.. పామర్రులో ఘనంగా ‘సేవజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీ, కాగడాలు వెలిగించి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్పమిడిముక్కల మండలం అగినపర్రులో ఘనంగా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన.. రూ. 20 లక్షల PMAGY నిధులతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకందుకూరులో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు, మాదకద్రవ్యాల నివారణకు కఠిన చర్యలుమదనపల్లెలో విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు.. విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా, శక్తి టీమ్స్‌తో గస్తీ ఏర్పాటు చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాజకీయం

తొలి అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికేనా?: వైఎస్సార్సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కనిపించలేదా?.. నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వంపై మండిపడ్డ జనసేన నేత గల్లా తిమోతి!

​Slug: jsp-leader-galla-timothy-slams-ysrcp-on-nellore-mayor-candidate-anam-vijay-kumar-reddy-social-justice
తొలి అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికేనా?: వైఎస్సార్సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కనిపించలేదా?.. నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వంపై మండిపడ్డ జనసేన నేత గల్లా తిమోతి!

​జన గళం మచిలీపట్నం బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఖరారు చేయడంపై జనసేన పార్టీ మచిలీపట్నం మండల పార్టీ అధ్యక్షులు, పేదాయాదర మాజీ సర్పంచ్ శ్రీ గల్లా తిమోతి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు అంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని, తొలి అభ్యర్థిగా మళ్లీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.

​పార్టీలో దళితులు, బీసీలు, ఎస్టీలు లేరా అని ప్రశ్నించిన ఆయన.. ఓసీల్లో వేరే సామాజిక వర్గాలకు చెందిన వారు లేదా పార్టీ కోసం నిలబడ్డ కాపు నాయకులు ఎవరూ జగన్ మోహన్ రెడ్డికి కనిపించలేదా అని సూటిగా ప్రశ్నించారు. పేర్ని నాని వంటి వారిని కేవలం రాజకీయ అవసరాలకు వాడుకుంటూ, కీలక పదవులు వచ్చేసరికి పక్కన పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేనను కాపుల పార్టీ అంటూ తప్పుడు ముద్ర వేసే వైఎస్సార్సీపీ నేతలు.. ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడంలో విఫలమైన వైఎస్సార్సీపీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Related News Desk ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాల పూర్తిఘట్టం వేళ.. పామర్రులో ఘనంగా ‘సేవజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీ, కాగడాలు వెలిగించి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్