బ్రేకింగ్ న్యూస్
75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)
ఆంధ్ర

ఫోటోగ్రఫీ రంగంలో నూజివీడు యువకుడి అరుదైన ప్రతిభ.. వరుసగా రెండో ఏడాది ‘భారత్ కళా పురస్కార్’ అందుకున్న క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్

nuzvid-photographer-dileep-kumar-bharat-kala-puraskar-2026
ఫోటోగ్రఫీ రంగంలో నూజివీడు యువకుడి అరుదైన ప్రతిభ.. వరుసగా రెండో ఏడాది ‘భారత్ కళా పురస్కార్’ అందుకున్న క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఫోటోగ్రఫీ రంగంలో ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన యువకుడు జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే ‘భారత్ కళా పురస్కార్–2026’ అవార్డును నూజివీడుకు చెందిన ప్రముఖ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆయన వరుసగా రెండో ఏడాది అందుకోవడం విశేషం. దీంతో క్యాండిడ్ ఫోటోగ్రఫీ రంగంలో ఆయనకు లభిస్తున్న జాతీయ స్థాయి గుర్తింపు మరోసారి స్పష్టమైంది.

ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) పూర్తి చేసిన దిలీప్ కుమార్, అనంతంరం దేశ రాజధాని ఢిల్లీ మరియు ముంబై నగరాల్లోని ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేశారు. మ్యాగజైన్లు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, యాడ్ ఏజెన్సీలతో కలిసి అనుభవం గడించిన ఆయన, ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ‘ఫ్యాబ్ వెడ్డింగ్ స్టోరీస్’ ద్వారా ప్రీమియం వెడ్డింగ్ ఈవెంట్లకు సేవలు అందిస్తున్నారు. వివాహ వేడుకల్లో సహజంగా చోటుచేసుకునే భావోద్వేగాలను, అపురూపమైన ఆనంద క్షణాలను ఎలాంటి కృత్రిమత లేకుండా అత్యద్భుతంగా క్యాప్చర్ చేయడంలో ఆయన ప్రత్యేక శైలిని కనబరుస్తున్నారు.

Related News Desk 75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!

తాను ఫోటోగ్రఫీ రంగంలో సంపాదించిన అనుభవం, అత్యాధునిక నైపుణ్యాలను తన స్వస్థలమైన నూజివీడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని దిలీప్ కుమార్ తెలిపారు. కైకలూరు, గుడివాడ, తిరువూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఫోటోగ్రఫీ సేవలు అందిస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది జాతీయ పురస్కారం అందుకున్న దిలీప్ కుమార్‌ను నూజివీడు ప్రాంత వాసులు, ఫోటోగ్రాఫర్లు మరియు శ్రేయోభిలాషులు ఘనంగా అభినందించారు.

Slug: nuzvid-photographer-dileep-kumar-bharat-kala-puraskar-2026