బ్రేకింగ్ న్యూస్
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుస్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులు
ఆంధ్ర

బంటుమిల్లిలో ప్రమాదవశాత్తూ ఢీకొన్న రెండు బైకులు.. చెలరేగిన మంటలతో పూర్తిగా దగ్ధమైన వాహనాలు, సుమారు రూ.2.90 లక్షల ఆస్తినష్టం

bantumilli-bike-collision-fire-accident-property-loss
బంటుమిల్లిలో ప్రమాదవశాత్తూ ఢీకొన్న రెండు బైకులు.. చెలరేగిన మంటలతో పూర్తిగా దగ్ధమైన వాహనాలు, సుమారు రూ.2.90 లక్షల ఆస్తినష్టం

జన గళం కృష్ణా జిల్లా డెస్క్: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో గురువారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంటుమిల్లి నుంచి పెందురు హైవే వెళ్లే రహదారి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా అగ్నికి ఆహుతై అటాకైపోయాయి.

స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణం చేస్తూ ఫోన్ మాట్లాడడం లేదా ఒక్కసారిగా బైకును పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా మంటలు వ్యాపించి రెండు బైకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Related News Desk స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన

సమాచారం అందుకున్న వెంటనే బంటుమిల్లి ఫైర్ ఆఫీసర్ గరికపాటి రామ్మోహన్ రావు పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమవ్వడంతో సుమారు రూ. 2 లక్షల 90 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ఎంతటి ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందో ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్ కె. నాగేంద్రరావు, డ్రైవర్ కం ఆపరేటర్ ఏ. ఉమామహేశ్వరరావు, ఫైర్మన్ నవీన్ బాబు తదితరులు పాల్గొని అగ్నిప్రమాదం మరింత విస్తరించకుండా నివారించారు.

Slug: bantumilli-bike-collision-fire-accident-property-loss