బ్రేకింగ్ న్యూస్
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధందొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధం
అమరావతి

పామర్రులో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్: టీడీపీలోకి దొంతిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి!

​Slug: ysrcp-state-secretary-dontireddy-sriram-reddy-joins-tdp-pamarru-krishna-district
పామర్రులో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్: టీడీపీలోకి దొంతిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి!

​జన గళం పామర్రు బ్యూరో: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేత దొంతిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 11న తన సన్నిహిత నాయకులు, భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి ఆయన పచ్చ కండువా కప్పుకోనున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర సమయంలో పామర్రులో జగన్ శ్రీరామ్‌రెడ్డి నివాసంలోనే బస చేశారు. అంతేకాకుండా, ఆయన సతీమణి దొంతిరెడ్డి కవిత 2019-2024 మధ్య పామర్రు మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పనిచేశారు.

​నియోజకవర్గవ్యాప్తంగా బలమైన కేడర్, సామాజిక వర్గాలతో విస్తృత సంబంధాలు ఉన్న సీనియర్ నేత శ్రీరామ్‌రెడ్డి పార్టీని వీడటం వైఎస్సార్‌సీపీకి తీవ్ర నష్టంగా మారనుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ, పామర్రులో శ్రీరామ్‌రెడ్డి టీడీపీ చేరిక కూటమికి మరింత రాజకీయ బలాన్ని చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News Desk దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!