బ్రేకింగ్ న్యూస్
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుస్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులు
ఆంధ్ర

ఐదేళ్ల దోపిడీలను ప్రజలు మర్చిపోలేదు.. ఖబడ్దార్ వెల్లంపల్లి: మాజీ మంత్రి & కార్పొరేటర్ల బ్యాచ్‌కు జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ సూటి హెచ్చరిక!

ajay-varma-thakur-warns-vellampalli-srinivas-vijayawada-west-corporation-elections
ఐదేళ్ల దోపిడీలను ప్రజలు మర్చిపోలేదు.. ఖబడ్దార్ వెల్లంపల్లి: మాజీ మంత్రి & కార్పొరేటర్ల బ్యాచ్‌కు జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ సూటి హెచ్చరిక!

జన గళం విజయవాడ పశ్చిమ బ్యూరో: రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ బిల్డప్‌లు ఇవ్వడం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఆయన కార్పొరేటర్ల ముఠాకు జనసేన పార్టీ నాయకుడు అజయ్ వర్మ ఠాకూర్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఐదేళ్లపాటు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వెల్లంపల్లి, ఆయన అండతో కార్పొరేటర్లు సాగించిన దౌర్జన్యాలు, భూకబ్జాలు, బలవంతపు వసూళ్ల దందాలను పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు.
​సామాన్యుడు కష్టపడి ఇల్లు కట్టుకోవాలని రోడ్డుపై ఇసుక, కంకర వేస్తే చాలు వెల్లంపల్లి అనుచరగణం వాలిపోయి బెదిరింపులతో ముక్కుపిండి వసూళ్లు చేశారని ఆయన ధ్వజమెత్తారు. చిరువ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు సెటిల్‌మెంట్లు చేయడం, పేదల స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన వారిపై మంత్రి అండతో పోలీసులను దుర్వినియోగం చేస్తూ రౌడీషీట్లు తెరిపిస్తామని బెదిరించడం వంటి అరాచకాలు సాగించారని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేసి కార్పొరేషన్ నిధులను సైతం కమిషన్ల రూపంలో దోచుకున్న చరిత్ర వారిదని గుర్తుచేశారు. ఇప్పుడు రోజులు మారాయని, బెదిరింపుల కాలం చెల్లిపోయిందని స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వెల్లంపల్లి వర్గానికి డిపాజిట్లు కూడా దక్కవని, ఇంకా అహంకారంతో వీధుల్లో తిరిగితే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అజయ్ వర్మ ఠాకూర్ హెచ్చరించారు.

Related News Desk స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన


​Slug: ajay-varma-thakur-warns-vellampalli-srinivas-vijayawada-west-corporation-elections